AP Outsourcing Jobs Registration Latest Update 19-12-2019
AP Outsourcing Jobs Registration Latest Update
*****flash****flash****latest updates on ap outsourcing jobs 2020
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ outsourcing కి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది ఇందులో వివిధ శాఖలలో వున్న కాళీలని ఈ పోర్టల్ AP Outsourcing Corporation ద్వారా అప్లై చేసుకోవచ్చు .
Latest Updates On Outsourcing Portal
ప్రస్తుతం ఏ ఏ శాఖలలో ఏ ఏ పోస్టులు ఉన్నాయో ఆనేదానిపై సమీక్ష జరుగుతుంది మరి కొన్ని రోజులలో డైరెక్ట్ గా ఈ పోర్టల్ నుండే మీరు అప్లై చేసుకొనే సదుపాయం కలిపించనుంది ఈ కింద ఫోటో \చూడండి
అందులో ఒక ఆప్షన్ ఇచ్చారు ఏ ఏ జిల్లాలలో ఏ ఏ పోస్టులు ఉన్నాయో చూసుకుని డైరెక్ట్ గ అక్కడనుండే అప్లై చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికి AP Outsourcing Corporation పోర్టల్ లో పోస్ట్లు ఏమి పెట్టలేదు మరికొన్ని రోజులలో పెట్టె అవకాశం ఉంది
మరిన్ని updates కోసం follow మై website
Comments
Post a Comment