amazon app quiz win 50000 amazon pay balance
Amazon Quiz: ఈ సమాధానాలు చెప్తే చాలు! రూ.50 వేలు గెలిచే అవకాశం!
అమెజాన్ ప్రతిరోజూ తన యాప్ లో ఒక క్విజ్ ను నిర్వహిస్తుంది. ఈ క్విజ్ లో నేడు(జులై 13వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటికి సరైన సమాధానాలు ఇవే.. ఈ ప్రశ్నలకు
ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ తన యాప్ లో ప్రతి రోజూ ఓ క్విజ్ ను నిర్వహిస్తుంది. ఇందులో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. నేటి(జులై 13వ తేదీ) క్విజ్ లో ఈ ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా చెప్పిన వారికి రూ.50,000 అమెజాన్ పే బ్యాలెన్స్ గెలుచుకునే అవకాశం లభిస్తుంది.
మొదటి ప్రశ్న: Invented by and named after Japanese botanist Akira Miyawaki, the ’Miyawaki Method’ is a unique technique to do what?
సమాధానం: Grow forests
రెండో ప్రశ్న: Recently lSRO’s Mangalyaan sent images of the biggest moon of Mars. What is it called?
సమాధానం: Phobos
మూడో ప్రశ్న: The Hagia Sophia museum is located in which city?
సమాధానం: Istanbul
నాలుగో ప్రశ్న: It has been announced that the Dehing Patkai Wildlife Sanctuary will soon get National Park Status. In which state is it located?
సమాధానం: Assam
ఐదో ప్రశ్న: Which of these cricketers is captaining the home side in the first Test since the COVID-19 induced hiatus?

కానీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం నేడు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనికి సంబంధించిన విజేతలను జులై 15వ తేదీన ప్రకటిస్తారు. అయితే ఈ క్విజ్ కేవలం యాప్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది కాబట్టి పాల్గొనాలనుకునే వారు అమెజాన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సిందే. ఇంకెందుకాలస్యం.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి మరి! ఈ క్విజ్ కు సంబంధించిన డైలీ అప్ డేట్స్ కోసం bhargavkatta.com చదువుతూనే ఉండండి!
Comments
Post a Comment